AP is a paradise for investments.. Jagan Sarkar's perfect plan with a target of five lakh jobs.

With an aim to achieve significant growth in the industrial sector, the Government of Andhra Pradesh will organize a two-day Global Investors Summit 2023 on March 3 and 4 in Visakhapatnam. The main purpose of this summit is to explain the vast opportunities for setting up industries in AP (Advantage Andhra Pradesh) and the abundant resources provided by the government to attract investments. In this summit, the state government will showcase the strong presence of MSMEs and start-ups, infrastructure to be provided, business-friendly environment and talented and skilled human resources. The government organized several roadshows in Chennai, Bengaluru and Mumbai to attract investors.

Telugu version

పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిర్వహించనుంది. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యం ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అపార అవకాశాలను (అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వం కల్పిస్తున్న సమృద్ధి వనరులను వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్య ఉద్దేశ్యం. ఈ సమ్మిట్‌లో, రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల బలమైన ఉనికిని, కల్పించనున్న మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రదర్శిస్తుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చెన్నై, బెంగళూరు, ముంబైలలో అనేక రోడ్‌షోలను ప్రభుత్వం నిర్వహించింది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens