tics Andhra Pradesh

Mystery left..! Dead bodies of couple floated in Eleru canal..

The disappearance of the Varaprasad couple in Visakha is a mystery. Dead bodies of Varaprasad couple found in Koppaka Eleru canal.. Police informed Varaprasad's children after seeing dead bodies of couple in Eleru canal near Rajupeta railway cross. However, Varaprasad's son Shiv Sai Teja mourned the dead bodies.

 He said that the dead bodies belonged to their parents. The police found that the Varaprasad couple committed suicide by jumping into the Koppaka Eleru canal. After the selfie video, the bodies of the missing couple were found two kilometers away from where their bike was found. Two dead bodies were found in the garbage in the middle of the canal. The police took steps to remove the dead bodies.

Telugu version

విశాఖలో వరప్రసాద్ దంపతుల అదృశ్యం మిస్టరీ వీడింది. కొప్పాక ఏలేరు కాలువలో వరప్రసాద్‌ దంపతుల డెడ్‌బాడీలు దొరికాయి.. రాజుపేట రైల్వే క్రాస్ దగ్గర ఏలేరు కాలువలో జంట మృతదేహాలను చూసి పోలీసులు వరప్రసాద్ పిల్లలకు సమాచారం ఇచ్చారు. అయితే, మృతదేహాలను చూసి వరప్రసాద్ కొడుకు శివ సాయి తేజ బోరున విలపించాడు.

 మృతదేహాలు తమ తల్లిదండ్రులవేనని తెలిపాడు. కొప్పాక ఏలేరు కాలవలో దూకి వరప్రసాద్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. సెల్ఫీ వీడియో అనంతరం అదృశ్యమైన దంపతుల బైక్ కనిపించిన రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు లభ్యమయ్యాయి.  కాలువ మధ్య ఉన్న చెత్తలో రెండు మృతదేహాలు కూరుకుపోయాయి. పోలీసులు మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens