కధలని బొమ్మకి .. మారని మనిషికి ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు . వాళ్ళకి కవితలు చెప్పినా , నీతులు చెప్పినా ..పట్టించుకోరు . సత్యం భగవంతుడు కన్నా గొప్పది . కన్నీరు ఎప్పటికీ ఉప్పగానే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా వాటిని తియ్యగా మార్చలేము . అలాగే జీవితంలో కూడా అంతే కొన్నింటిని ఎప్పటికి మార్చలేము . మాట అనడం చాలా తేలిక పని . వెనక్కి తీసుకోవడమే చాలా కష్టం.
l Quotes