l Articles

Words That Change Our Life

English Version

Even the small work we do, if we put our mind to it, we will be successful. Do even the smallest work without feeling ashamed. We should always be struggling. God has before us the reward of our hard work. We have to keep fighting with our life to get it. We should not stop our fight until we win.

Telugu Version

మనం చేసే చిన్న పని  కూడా  మనసు పెట్టి   చేస్తే మనమే విజయం విజయం  సాధిస్తాం .   చేసే  చిన్న పని కూడా ఎప్పుడు  సిగ్గు పడకుండా చేయండి .  మనం నిత్యం   కష్ట పడుతూ ఉండాలి . మన కష్టానికి తగిన ప్రతిఫలం  దేవుడు మనకి ముందే రాశి పెట్టె ఉంటాడు . దాన్ని అందుకోవడానికి  మన జీవితంతో మనం  పోరాటం  చేస్తూనే ఉండాలి . గెలిచే వరకు మన  పోరాటాన్ని  ఆపకూడదు . 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens