కాలం కంటే విలువైనది ఏది లేదు. ఇంకా చాలా సమయం ఉంది కదా అని ఏమి చేయకుండా అలానే ఉంటే మనకి ఎవరు విలువ ఇవ్వరు . మన విలువను మనమే కాపాడుకోవాలి . ఎదుటి వాళ్ళ ముందు మన గౌరవం ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి . మనం ఏంటి అన్నదానికి మనకి ఐనా తెలిసి ఉండాలి . కాలం మనకి దారి మాత్రమే చూపించ గలదు . తరువాత మనమే చేసుకోవాలి .
l Articles