ఒంటరై పోయింది వనిత..
ఒడ్డున సతికల పడిపోయింది దేహం,,
చేజారిపోయింది నీటి కడువ,,
మెదిలే ఆశతో కదల లేక కన్నీరే కార్చింది ,,,
దిక్కుతోచని స్థితిలో దిగులుగా మిగిలిపోయింది,,
భగ భగ మండే సూర్యుడు కూడా చల్లబడి పర్వతాలలోని జారుకుంటున్నాడు ధీర వనిత గాథ చూడలేక,,
అలసి సొలసి ఏం ఆలోచిస్తున్నావు వనిత, ఏం ఐపోలేదు ,,,,
నీవు నడిచే దారిలో వేసే ప్రతి అడుగులో నీ గెలుపు ఉంది,
నీవు ఓటమే ఆ ఇసుక రేణువు లో చూసుకోకు,
ఇనుప కంచెలు వలె కనిపిస్తాయి,,
పడుతూ లేస్తూ పోగే సంద్రపు అలలలో చూడు కనిపించి వినిపిస్తుంది నీ మనసుకి నీ గెలుపు,,,
లేచి నిలబడి ,,,
జారిపోయిన కడువను చేతపట్టి నీటిని తీసుకొని బయలుదేరు,,
వేసే ప్రతి అడుగును గంభీరం గా వెయి గెలుపు హా ధ్వనికి నీ దరి చేరుతుంది ఓ వనిత......
l Quotes