ucation_Jobs

Government approval for filling 23 posts in Telangana Secretariat

The state government has sanctioned the recruitment of jobs in Dr. BR Ambedkar Telangana Secretariat. To this extent, the state government has sanctioned a total of 23 posts. These posts include 3 data entry operator posts and 20 security department staff posts.

Ramakrishna Rao, Special Principal Secretary, Finance, said that all these posts will be filled through outsourcing. An order was issued on Thursday (July 27) announcing this. The government has already issued notifications for filling up many jobs in the state. Soon released the notification for filling up the newly sanctioned jobs.

Telugu version

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 23 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మరియు 20 సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులన్నింటినీ ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గురువారం (జులై 27) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్తగా మంజూరైన ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens