siness

Exciting news for gold lovers Reduced prices of gold and silver

In the national capital, Delhi, the price of 10 grams of 22 carats is Rs.55,550, while the price of 10 grams of 24 carats is Rs.60,580. 22 carat 10 gram price in Mumbai is Rs.55,400, 24 carat 10 gram price is Rs.60,430, 22 carat 10 gram price in Chennai is Rs.56,000, 24 carat 10 gram price is Rs.61,100, Kolkata 22 carat 10 gram price is Rs.55,400, The price of 10 grams of 24 carats is Rs.60,430, the price of 10 grams of 22 carats is Rs.55,450 and the price of 10 grams of 24 carats is Rs.60,480.

Silver prices

Silver price per kg in Delhi is Rs.76,300.
Silver price per kg in Mumbai is Rs.76,300
Silver price per kg in Chennai is Rs.80,000
80,000 in Bangalore
80,000 in Kerala
76,300 in Kolkata
Silver price per kg in Hyderabad is Rs.80,000
80,000 in Vijayawada
80,000 in Visakhapatnam.

Telugu version

ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,580గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,100, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,300 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.76,300
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000
బెంగళూరులో రూ.80,000
కేరళలో రూ.80,000
కోల్‌కతాలో రూ.76,300
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో రూ.80,000
విశాఖపట్నంలో రూ.80,000 లుగా ఉంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens