tics Andhra Pradesh

Pregnant woman who did not open the door even after calling.

Tragedy occurred in Ungarada, Regidi Mandal, Vizianagaram District.. A six months pregnant woman died suspiciously at Dhanalakshmi's house. Dhanalakshmi, the daughter of Ganapathi and Ramulamma, who belong to the Jodumbada family, was given in marriage to Gaurinayu from Ungarada in September last year. Trouble broke out in their camp, which had been fine for two months. Husband and in-laws started harassing for additional dowry. They used to cause trouble with direct words. Dhanalakshmi used to tell her parents about the difficulties she was going through in her mother-in-law. They were also telling me to fix it. Six months have passed since the marriage. Dhanalakshmi also got pregnant. While this was going on.. on 25th of this month, Dhanalakshmi along with her friend.. went to Rajamanki nearby for shopping. Her husband came home in the evening and stopped her. An argument ensued between the two as he expressed his anger as to why he left without telling him. She pleaded with her parents that her husband's in-laws are killing her. After a while the husband went out on work and stayed there for the night. As the door of the house was not opened even after dawn, the aunt noticed this and informed the locals. When everyone opened the door, Dhanalakshmi was found hanging. On the information of the locals, the parents and relatives of the deceased came to the town in large numbers. Dhanalakshmi's aunts and uncles accused him of murder and started agitation. The police also lodged a complaint about the incident. But with the death of Dhanalakshmi, the husband's in-laws ran away. The police registered a case and started searching for them. Finally they surrendered. Police investigation of Dhanalakshmi's murder and suicide is pending. Telugu version విజయనగరం జిల్లా, రేగిడి మండలం, ఉంగరాడలో విషాదం చోటుచేసుకుంది.. ఆరు నెలల గర్భిణి మహిళ ధనలక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. జోడుంబందలకు చెందిన గణపతి, రాములమ్మ కుమార్తె ధనలక్ష్మి.. గతేడాది సెప్టంబర్ లో ఉంగరాడకు చెందిన గౌరినాయుడికి ఇచ్చి వివాహం చేశారు తల్లిదండ్రులు. రెండు నెలలు బాగానే ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెట్టేవారు. అత్తగారింట్లో ధనలక్ష్మి పడుతున్న కష్టాలు ఎప్పటికప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధ పడేది.. ధనలక్ష్మి. వారు కూడా సర్దుకోమని చెబుతుండేవారు. ఇలా పెళ్లయ్యి ఆరునెలలు గడిచాయి. ధనలక్ష్మి కూడా గర్భవతి అయ్యింది. ఇదిలా జరుగుతుండగానే.. ఈ నెల 25న ధనలక్ష్మి తన స్నేహితురాలితో కలిసి.. పక్కనే ఉన్న రాజాంకి షాపింగ్ కోసం వెళ్లింది. సాయంత్రం ఇంటికొచ్చిన భర్త ఆమెను నిలదీశాడు. తనకు చెప్పకుండా ఎందుకెళ్లావంటూ.. ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన భర్త అత్తమామలు తనను చంపేస్తున్నారంటూ తల్లిదండ్రులకు చెప్పి ప్రాధేయపడింది. కొద్దిసేపటి తర్వాత భర్త పని మీద బయటకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయాడు. తెల్లవారిన తర్వాత కూడా ఇంటి తలుపులు ఎంతకీ తీయకపోవడంతో.. ఈ విషయం గమనించిన అత్త.. స్థానికులకు తెలియ చేసింది. అందరూ కలసి.. తలుపులు తెరిచే సరికి.. ధనలక్ష్మి ఉరి వేసుకుని మృతి చెంది కనిపించింది. స్థానికుల సమాచారంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆ ఊరికి తరలివచ్చారు. ధనలక్ష్మిని అత్తా మామలే.. హతమార్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ధనలక్ష్మి మృతితో భర్త అత్తమామలు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరికోసం గాలింపు మొదలు పెట్టారు. ఎట్టకేలకు వారే లొంగిపోయారు. ధనలక్ష్మిది హత్యా, ఆత్మహత్యా పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Tragedy occurred in Ungarada, Regidi Mandal, Vizianagaram District.. A six months pregnant woman died suspiciously at Dhanalakshmi's house. Dhanalakshmi, the daughter of Ganapathi and Ramulamma, who belong to the Jodumbada family, was given in marriage to Gaurinayu from Ungarada in September last year. Trouble broke out in their camp, which had been fine for two months. Husband and in-laws started harassing for additional dowry. They used to cause trouble with direct words. Dhanalakshmi used to tell her parents about the difficulties she was going through in her mother-in-law. They were also telling me to fix it. Six months have passed since the marriage. Dhanalakshmi also got pregnant. While this was going on.. on 25th of this month, Dhanalakshmi along with her friend.. went to Rajamanki nearby for shopping. Her husband came home in the evening and stopped her.

An argument ensued between the two as he expressed his anger as to why he left without telling him. She pleaded with her parents that her husband's in-laws are killing her. After a while the husband went out on work and stayed there for the night. As the door of the house was not opened even after dawn, the aunt noticed this and informed the locals. When everyone opened the door, Dhanalakshmi was found hanging. On the information of the locals, the parents and relatives of the deceased came to the town in large numbers.

Dhanalakshmi's aunts and uncles accused him of murder and started agitation. The police also lodged a complaint about the incident. But with the death of Dhanalakshmi, the husband's in-laws ran away. The police registered a case and started searching for them. Finally they surrendered. Police investigation of Dhanalakshmi's murder and suicide is pending.

Telugu version

విజయనగరం జిల్లా, రేగిడి మండలం, ఉంగరాడలో విషాదం చోటుచేసుకుంది.. ఆరు నెలల గర్భిణి మహిళ ధనలక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. జోడుంబందలకు చెందిన గణపతి, రాములమ్మ కుమార్తె ధనలక్ష్మి.. గతేడాది సెప్టంబర్ లో ఉంగరాడకు చెందిన గౌరినాయుడికి ఇచ్చి వివాహం చేశారు తల్లిదండ్రులు. రెండు నెలలు బాగానే ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెట్టేవారు. అత్తగారింట్లో ధనలక్ష్మి పడుతున్న కష్టాలు ఎప్పటికప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధ పడేది.. ధనలక్ష్మి. వారు కూడా సర్దుకోమని చెబుతుండేవారు. ఇలా పెళ్లయ్యి ఆరునెలలు గడిచాయి. ధనలక్ష్మి కూడా గర్భవతి అయ్యింది. ఇదిలా జరుగుతుండగానే.. ఈ నెల 25న ధనలక్ష్మి తన స్నేహితురాలితో కలిసి.. పక్కనే ఉన్న రాజాంకి షాపింగ్ కోసం వెళ్లింది. సాయంత్రం ఇంటికొచ్చిన భర్త ఆమెను నిలదీశాడు.

తనకు చెప్పకుండా ఎందుకెళ్లావంటూ.. ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన భర్త అత్తమామలు తనను చంపేస్తున్నారంటూ తల్లిదండ్రులకు చెప్పి ప్రాధేయపడింది. కొద్దిసేపటి తర్వాత భర్త పని మీద బయటకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయాడు. తెల్లవారిన తర్వాత కూడా ఇంటి తలుపులు ఎంతకీ తీయకపోవడంతో.. ఈ విషయం గమనించిన అత్త.. స్థానికులకు తెలియ చేసింది. అందరూ కలసి.. తలుపులు తెరిచే సరికి.. ధనలక్ష్మి ఉరి వేసుకుని మృతి చెంది కనిపించింది. స్థానికుల సమాచారంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆ ఊరికి తరలివచ్చారు.

ధనలక్ష్మిని అత్తా మామలే.. హతమార్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ధనలక్ష్మి మృతితో భర్త అత్తమామలు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరికోసం గాలింపు మొదలు పెట్టారు. ఎట్టకేలకు వారే లొంగిపోయారు. ధనలక్ష్మిది హత్యా, ఆత్మహత్యా పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens