tics Andhra Pradesh

An innovative effort of the newlyweds.. Voluntary blood donation camp at the wedding hall.

A strange incident happened in a wedding ceremony in the district center. The groom organized a voluntary blood donation camp in the wedding hall.

 Surya Teja, the groom, donated blood and became an ideal. In this blood donation camp, along with the groom, the groom and the relatives voluntarily participated. We also participated in blood donation.

 Blood donation was a special attraction in this wedding ceremony. Groom Teja said that they have set up a blood donation camp for the satisfaction of saving four lives. He said that the desire to conduct a voluntary program was fulfilled by donating blood.

 The groom, Surya Teja, said that in the past, blood donation was done in the same way in his brother's marriage.

 But Surya Teja from Nandyala and Bhavya from Anantapur district were married in a grand manner by the family members.

Telugu version

జిల్లా కేంద్రంలో లోని ఓ వివాహ వేడుకలో ఓ వింత ఘటన జరిగింది. పెళ్ళి మండపంలో స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు వరుడు. రక్తదానం చేసి అదర్శంగా నిలిచాడు వరుడు సూర్య తేజ.

 ఈ రక్తదాన శిబిరంలో వరుడితో పాటు వధుడు, బంధువులు స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. మేము సైతం అంటూ రక్తదానంలో పాల్గొన్నారు. ఈపెళ్లి వేడుకలో రక్తదానం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 

నలుగురు ప్రాణాలు కాపాడామనే సంతృప్తి కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామని చెప్పాడు వరుడు తేజ. స్వచ్ఛంద కార్యక్రమం నిర్వాహించాలనే కోరిక రక్తదానంతో తీరిందన్నారు.

 గతంలో తన బ్రదర్ మ్యారేజ్ లో కూడా ఇలానే రక్తందానం నిర్వహించారని.. అది చూసి ఇన్‌స్పేర్‌ అయ్యానని చెప్పాడు వరుడు సూర్య తేజ. అయితే నంద్యాల కు చెందిన సూర్య తేజకు .. అనంతపురం జిల్లాకు చెందిన భవ్యకు వివాహం గ్రాండ్ గా చేశారు కుటుంబ సభ్యులు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens