Without placing an order online.. Parcel arrived at home.

Did the delivery boy come home saying that the order has arrived? Did he ask you to say OTP? What! Before you think that the order has arrived at home without booking anything.. make the delivery boy believe that it is enough to say the OTP on the mobile to cancel your order.. if you say the OTP.. and that's it.. it's like your bank account is looted.. Yes! It's true.. AP Cyber ​​Crime Police says that online frauds are increasing in recent times.

Already on OLX we often see fraud related to sale and purchase of goods. Cyber ​​crime police said that cyber criminals have recently targeted users of Meesho and Quicker in that category. They say that we can't get any item at home without placing an order online.. If someone asks for OTP in the name of order cancellation, don't say it at all. If you suspect that fraud is taking place, you should immediately file a complaint with the Cybercrime. AP Cyber ​​Crime SP Amit Bardar said that one should be alert to avoid falling victim to such frauds.. If anyone is a victim of cyber crime.. report to WhatsApp number 9121211100.

Telugu version

ఆర్డర్ వచ్చిందంటూ డెలివరీ బాయ్ ఇంటికొచ్చాడా.? ఓటీపీ చెప్పందంటూ మిమ్మల్ని అడిగాడా.? అదేంటి! ఏం బుక్ చేయకుండా ఆర్డర్ ఇంటికొచ్చిందేంటని అనుకునేలోపు.. డెలివరీ బాయ్ మీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మొబైల్‌కు ఓటీపీ చెప్పండి చాలు అని నమ్మబలికేలా చేసి.. మీరు ఓటీపీ చెబితే.. ఇక అంతే సంగతులు.. మీ బ్యాంక్ అకౌంట్ లూటీ అయినట్లే.. అవునండీ! ఇది నిజం.. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

ఇప్పటికే ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఆ కోవలోనే ఇటీవల మీషో, క్వికర్ వినియోగదారులను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వకుండా మనకు ఎలాంటి వస్తువు ఇంటికి రాదని.. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దని అంటున్నారు. ఒకవేళ మోసం జరుగుతున్నట్లు అనుమానమొస్తే.. వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే.. 9121211100 వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens