Tollywood's most lovable couples are Mega Power Star Ram Charan and Upasana Konidela. Not to mention the fans the couple has. On the one hand, Charan is busy with a series of films. On the other hand, Upasana also spends a moment without leisure in business matters.
But both are fully active on social media. Upasana actively participates in all programs, especially social programs and movies. She is always there for her husband Charan . Recently, he was behind the Triple R promotion outside India.
Telugu Version
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. ఈ జంటకు ఉండే అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు చరణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉండగా.. మరోవైపు ఉపాసన సైతం బిజినెస్ విషయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు.
కానీ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలతోపాటు.. సినిమాలకు అన్ని ప్రోగ్రామ్స్ లోనూ చురుగ్గా పాల్గొంటారు ఉపాసన. ఎల్లప్పుడూ తన భర్త చరణ్ వెన్నంటే ఉంటారు. రీసెంట్గా ఇండియా ఆవల జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో కూడా ఆయన వెన్నంటే నడిచారు.