Global star Ram Charan's birthday celebrations were grand in Hyderabad. Tollywood celebrities, directors, actors participated in these celebrations. Mega fans have been making noise with celebrations on social media since a week ago. Throwback photos related to Cherry.. Sharing the latest photos Nettinta.. expressed their happiness.
Vijay Devarakonda, SS Rajamouli, MM Keeravani, Kajal's couple, directors, Prashanth Neel and others participated in the night party. But on the day of his birthday, Charan met his fans who came to his house in the morning. Photos related to this have been doing the rounds. But everyone's attention was on Charan 's shirt.
Telugu version
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్లో గ్రాండ్గా జరిగాయి. ఈ సెలబ్రెషన్స్కు టాలీవుడ్ సినీ ప్రముఖులు.. దర్శకనిర్మాతలు.. నటీనటులు పాల్గోని సందడి చేశారు. ఇక వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సెలబ్రెషన్స్తో రచ్చ చేశారు మెగా అభిమానులు.
చెర్రీకి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్.. లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇక నైట్ పార్టీలో విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, కాజల్ దంపతులు, దర్శకనిర్మాతలు, ప్రశాంత్ నీల్ తదితరులు పాల్గోన్నారు. అయితే బర్త్ డే రోజున ఉదయం నుంచే తన ఇంటికి వచ్చిన అభిమానులను కలుసుకున్నారు చరణ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో అందరి దృష్టి చరణ్ వేసుకున్న షర్ట్ పై పడింది.