Ingredients required
- Tomatoes 250 g.
- Two onions
- A small piece of ginger
- A teaspoon of aniseed
- A teaspoon of garam masala powder,
- Six dry chillies
- Two teaspoons of salt
- A bunch of coriander
- 10 curry leaves
- Oil 100 g.
- Four cloves of garlic
Method of making
Step 1: Cook the tomatoes well, put them in a sieve and put them in two glasses of water.
Step 2: Add some water, add garlic, ginger, onion slices, aniseed, dry chillies to the mix and grind it finely, heat oil in a pan and add mustard seeds and add the ground onion paste and fry it.
Step3: After the oil reaches the top, add garam masala powder, tomato juice and water and boil well.
Step 4: Add salt and turmeric and boil well for once. This soup is best served with rice.
Telugu version
కావాల్సిన పదార్ధాలు
- టమాటోలు 250 గ్రా.
- ఉల్లిపాయలు రెండు
- అల్లం చిన్న ముక్క
- సోంపు ఒక స్పూన్ టీ
- గరం మసాల పొడి ఒక టీ స్పూన్,
- ఎండు మిర్చి ఆరు
- ఉప్పు రెండు టీ స్పూన్లు
- కొత్తిమీర ఒక కట్ట
- కరివేపాకు 10 రెబ్బలు
- 100 గ్రా. నూనె
- వెల్లుల్లి నాలుగు రెబ్బలు
తయారు చేయు విధానం
Step1:టమాటోలు బాగా ఉడికించి, జల్లెడలో వేసి పొట్టు తీసిన జూన్‌లో రెండు గ్లాసుల నీళ్ళు వేసి ఉంచాలి.
Step2:కొంచెం నీరు వేసి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, ఎండు మిర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, బాండీలో నూనె వేడి చేసి ఆవాలు తాలింపు చేసి దానిలో రుబ్బిన ఉల్లి ముద్దను వేసి దొరగా వేయించాలి.
Step3:నూనె పైకి చేరిన తరువాత, గరమ్ మసాలా పొడి వేసి టమాటో జ్యూస్, నీళ్ళు వేసి బాగా మరిగించాలి.
Step4:ఉప్పు, పసుపు కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా మరిగించి తీయాలి. ఈ సూప్ అన్నంలో తినటానికి చాలా బాగుంటుంది.