Follow this home remedy to get better from dry cough. If you take warm water with honey and cloves, your face will go down quickly. Honey fights well against antibacterial. Honey reduces throat irritation. Honey also helps to clear the throat. Consuming honey every morning will relieve the problem of dry cough. A teaspoon of honey mixed with warm water in the morning is very good. Dry cough will subside.
Telugu Version
పొడి దగ్గు బాగా వచ్చినప్పుడు ఈ ఇంటి చిట్కాను పాటించండి . తేనె, గోరు వెచ్చని నీళ్లు తీసుకుంటే తొందరగా తగ్గు ముఖం పడుతుంది .తేనెలో యాంటీ బాక్టీరియల్ మీద బాగా పోరాడుతుంది. తేనె గొంతులో ఇరిటేషన్ తగ్గిస్తుంది. గొంతు క్లియర్ చేయడానికి కూడా తేనె సహాయపడతుంది. ప్రతి రోజూ ఉదయం తేనె తీసుకుంటే పొడి దగ్గు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకున్నా చాలా మంచిది.పొడి దగ్గు తగ్గుముఖం పడుతుంది.