The tragic ninth class girl's missing case was rape or suicide

The case of missing girl in Palmeru mandal of Krishna district is tragic. The girl, who was missing four days ago, was found dead in the crop canal yesterday. In the name of love, two brothers took a 9th standard girl to a lodge and raped her. The police, who have been searching for the whereabouts of the girl for the last four days, yesterday evening found the body of the girl in Mantripalem canal of Movva Mandal. The girl's mother Vani registered a missing case on 20th.

Immediately after receiving the complaint, the police investigated using technology with 12 teams and found that the suspect, Lokesh, took his relative Narendra Balika to a lodge in Uyyur and forcibly raped him. On the same day, the accused said that the girl was dropped near the village. A total of 19 persons have been interrogated so far and a case has been registered against accused Lokesh and Narendra under Section 376(B), 376(VA), 342, IPC Section, FOXO, SC ST Act.

But the girl's death is already a mystery. Murder and suicide are to be found. The police have to confirm whether the two were trapped or it was a gang rape. The police confirmed that the girl committed suicide because she could not bear the humiliation of the rape. Police say that even if a full investigation is done, the truth will not be known.

Telugu version

కృష్ణా జిల్లా పామర్రు మండలంలో బాలిక అదృశ్యం ఉదంతం విషాదం. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక నిన్న పంట కాలువలో శవమై కనిపించింది. ప్రేమ పేరుతో 9వ తరగతి చదువుతున్న బాలికను ఇద్దరు సోదరులు లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గత నాలుగు రోజులుగా బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు నిన్న సాయంత్రం మొవ్వ మండలం మంత్రిపాలెం కాల్వలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లి వాణి 20వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసింది.

ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు 12 బృందాలతో టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయగా అనుమానం వచ్చిన లోకేష్ తన బంధువైన నరేంద్ర బాలికను ఉయ్యూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అదే రోజు బాలికను గ్రామ సమీపంలో దింపినట్లు నిందితులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 19 మందిని విచారించగా నిందితులు లోకేష్, నరేంద్రలపై సెక్షన్ 376(బి), 376(వీఏ), 342, ఐపీసీ సెక్షన్, ఫోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

అయితే అప్పటికే బాలిక మృతి మిస్టరీగా మారింది. హత్య మరియు ఆత్మహత్యలను కనుగొనవలసి ఉంది. వీరిద్దరూ ట్రాప్ అయ్యారా లేక సామూహిక అత్యాచారమా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. అత్యాచారం అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పూర్తి విచారణ జరిపినా అసలు విషయం తేలదని పోలీసులు చెబుతున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens