Whether you want to buy gold or silver... or invest in gold... it is very important to know the price of gold on that day first. According to bankbazaar.com today i.e. Saturday the price of 22 carat gold in the country for 10 grams is Rs. 53,950, priced in 24 carat gold. 10 grams has reached Rs.58,850. That means today the price of gold per gram is Rs. With the increase at the rate of 10s.. the price of 10 grams of gold has increased by Rs.100.
Changes in gold prices
In the bullion market yesterday i.e. Friday, 22 carat gold was sold at Rs.53,850 per 10 grams, while 24 carat gold was sold at Rs. 58,750 for 10 grams. Compared to yesterday, there was a slight increase in the price of gold today.
Check here how are the prices of pasidi in various cities of the country.
Chennai- Rs.54,300 (22 carats), Rs.59,240 (24 carats)
Mumbai- Rs.53,950 (22 carats), Rs.58,850 (24 carats)
Delhi- Rs.54,100 (22 carats), Rs.59,000 (24 carats)
Kolkata- Rs.53,950 (22 carats), Rs.58,850 (24 carats)
Paddy prices in Telugu states..
Hyderabad- Rs.53,950 (22 carats), Rs.58,850 (24 carats)
Vizag- Rs.53,950 (22 carats), Rs.58,850 (24 carats)
Vijayawada- Rs.53,950 (22 carats), Rs.58,850 (24 carats)
If we talk about silver.. On Friday a kilo Rs. 71,900 was sold. Compared to yesterday, the price of silver has decreased by Rs.500 today. It means that today on Friday the price of kg silver is Rs. reached 71,400.
If we look at the prices of silver per kg in major cities.. in Chennai it is Rs.74800, in Mumbai it is Rs.71400, in Delhi it is Rs.71400, in Kolkata it is Rs. 71400. It is Rs.74,800 in Telugu states Bhagyanagar, Rs.74,800 in Vijayawada and Rs.74,800 in Vizag.
Telugu version
బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకున్నా.. లేదా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా.. ముందుగా ఆరోజు బంగారం ధర ఎంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. bankbazaar.com ప్రకారం ఈ రోజు అంటే శనివారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 53,950, 24 క్యారెట్ల బంగారం ధర. 10 గ్రాములు రూ.58,850లకు చేరుకుంది. అంటే నేడు బంగారం ధర గ్రాముకు రూ. 10ల చొప్పున పెరిగడంతో.. 10 గ్రాముల బంగారం ధరపై రూ.100లు పెరగింది.
బంగారం ధరల్లో మార్పులు..
బులియన్ మార్కెట్‌లో నిన్న అంటే శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,850కి విక్రయించగా, 24 క్యారెట్ల బంగారం రూ. 10 గ్రాములకు 58,750కి విక్రయించారు. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో కాస్త పెరుగుదల కనిపించింది.
దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి..
చెన్నై- రూ.54,300(22 క్యారెట్లు), రూ.59,240(24 క్యారెట్లు)
ముంబై- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
ఢిల్లీ- రూ.54,100(22 క్యారెట్లు), రూ.59,000(24 క్యారెట్లు)
కోల్‌కతా- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
హైదరాబాద్- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
వైజాగ్- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
విజయవాడ- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
వెండి గురించి మాట్లాడితే.. శుక్రవారం కిలో రూ. 71,900వద్ద అమ్ముడైంది. నిన్నటితో పోల్చితే వెండి ధర నేడు రూ.500లు తగ్గింది. అంటే నేడు శుక్రవారం కేజీ వెండి ధర రూ. 71,400లకు చేరుకుంది.
ఇక ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు చూస్తే.. చెన్నైలో రూ.74800లు, ముంబైలో రూ.71400లు, ఢిల్లీలో రూ.రూ.71400లు, కోల్‌కతాలో రూ. 71400లుగా ఉంది. తెలుగు రాష్ట్రాలైన భాగ్యనగరంలో రూ.74,800లు, విజయవాడలో రూ.74,800లు, వైజాగ్‌లో 74,800లుగా ఉంది.