Good news for everyone Do you know how much the prices of gold and silver have come down

Indians love gold very much. Gold is given great importance in festivals, auspicious events and other celebrations. No matter how much the prices go up, the purchases will continue. But if gold and silver prices go down one day, they go up the next. Gold is an inexhaustible passion of Indians. It must be said that Indian women are not all enthusiastic about buying gold jewellery. It is no exaggeration that Indians have an inseparable connection with gold. Gold, which is soaring with high prices, took a step back on Tuesday. Libra has declined to Rs.170 on gold. And silver has decreased by only Rs.200 per kg. Gold prices in major cities of the country are as follows on Tuesday (May 2).

Gold prices in the country:

 In Chennai, the price of 22 carat 10 gm gold is Rs.56,300, while the price of 24 carat 10 gm is Rs.61,420.

 In Mumbai, the price of 22 carat 10 gm gold is Rs.55,700, while the price of 24 carat 10 gm is Rs.60,760.
In Delhi, the price of 10 grams of 22 carat gold is Rs.55,850, while the price of 10 grams of 24 carats is Rs.60,910.

 In Bengaluru, the price of 22 carat 10 gm gold is Rs.55,750, while the price of 24 carat 10 gm is Rs.60,810.

 In Kolkata, the price of 22 carat 10 gm gold is Rs.55,700, while the price of 24 carat 10 gm is Rs.60,760.

 In Hyderabad, the price of 22 carat 10 gm gold is Rs.55,700, while the price of 24 carat 10 gm is Rs.60,760.

 In Vijayawada, the price of 10 grams of 22 carat gold is Rs.55,700, while the price of 10 grams of 24 carats is Rs.60,760.

 In Kerala, the price of 22 carat 10 gm gold is Rs.55,700, while the price of 24 carat 10 gm is Rs.60,760.

Silver Prices:

While the price of silver per kg in Chennai is Rs.80,200, it is Rs.76,000 in Mumbai, Rs.76,000 in Delhi, Rs.76,000 in Kolkata, Rs.80,200 in Hyderabad, Rs.80,200 in Vijayawada, Rs.80,200 in Bangalore and Rs.80,200 in Kerala.

Telugu version

భారతీయులకు బంగారం ఎంతో ఎంతో ప్రేమ. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలలో బంగారానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. బంగారం అంటే భారతీయులకు ఎనలేని మక్కువ. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి భారతీయ మహిళలు చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది అంటే అతిశయోక్తి కాదు. అధిక ధరలతో దూసుకుపోతున్న బంగారం.. మంగళవారం కాస్త వెనకడుగు వేసింది. తూలం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కిలోకు కేవలం రూ.200 మాత్రమే తగ్గింది.ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం (మే 2న) బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో బంగారం ధరలు:

 చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420 ఉంది.

 ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.
 ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910 ఉంది.

 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810 ఉంది.

 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

 విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

 కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, ముంబైలో రూ.76,000, ఢిల్లీలో రూ.76,000, కోల్‌కతాలో రూ.76,000, హైదరాబాద్‌లో రూ.80,200, విజయవాడలో రూ.80,200, బెంగళూరులో రూ.80,200, కేరళలో రూ.80,200గా ఉంది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens