Break the rising gold prices What are the rates in Telugu states

Gold Price Today: Gold prices have been increasing since last week. There is no change in gold prices today i.e. Friday. 10 grams of 22 carat gold is Rs.56,950 domestically. 10 grams of 24 carat gold is Rs.62,130. However, due to the high number of weddings and auspicious events of the current season, the purchase of gold is also going on heavily. Gold shops are crowded with women. Let's know here how the gold prices are today in various markets of the country..

Gold Price Today: Gold prices have been increasing since last week. There is no change in gold prices today i.e. Friday. 10 grams of 22 carat gold is Rs.56,950 domestically. 10 grams of 24 carat gold is Rs.62,130. However, due to the high number of weddings and auspicious events of the current season, the purchase of gold is also going on heavily. Gold shops are crowded with women. Let's know here how the gold prices are today in various markets of the country..

➦ In Delhi, 10 grams of 22 carats are priced at Rs.57,100, while 10 grams of 24 carats are priced at Rs.62,280.

➦ In Kolkata, the price of 10 grams of 22 carats is Rs.56,950, while the price of 10 grams of 24 carats is Rs.61,130.

➦ In Bangalore, the price of 22 carats is Rs.57,000, while the price of 24 carats continues at Rs.62,180.

In Telugu states..
➦ In Hyderabad, the price of 10 grams of 22 carats is Rs.56,950, while the price of 10 grams of 24 carats continues at Rs.62,130.

➦ In Vijayawada, the price of 10 grams of 22 carats is Rs.56,950, while the price of 24 carats continues at Rs.62,130.

➦ In Visakha, the price of 10 grams of 22 carats is Rs.56,950, while the price of 10 grams of 24 carats is Rs.62,130.

Silver Price:
There are many traders who buy and sell silver in Hyderabad. Can provide best silver prices in Hyderabad. However, whether you are a trader or an investor, investing in silver is profitable, say experts. You can invest in silver in many ways. You can buy silver in physical form or you can also buy and sell it through MCX.

If we look at domestic prices..
The price of silver per kg in Chennai is Rs.82,000, Mumbai is Rs.77,600, Delhi is Rs.77,600, Kolkata is Rs.77,600, Bangalore is Rs.82,000, Hyderabad is Rs.82,000, Vijayawada is Rs.82,000 and the same price is also continuing in Visakhapatnam.

Telugu version

Gold Price Today: గతవారం నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు నేడు కళ్లెం పడింది. నేడు అంటే శుక్రవారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,950లుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.62,130లుగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత సీజన్‌ పెళ్లిమూహూర్తాలు ఎక్కువగా ఉండటం, శుభకార్యాల నేపథ్యంలో బంగారం కొనుగోలు కూడా భారీగా సాగుతున్నాయి. బంగారం షాపులన్ని మహిళలతో రద్దీగా ఉంటున్నాయి. దేశంలోని పలు మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

 చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,370 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,590 వద్ద నమోదైంది.

 ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.62,130 వద్ద ఉంది.

 ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.57,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,280 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,130 ఉంది.

 బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..
 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,130 వద్ద కొనసాగుతోంది.

 విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,130 వద్ద కొనసాగుతోంది.

 విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,130 ఉంది.

వెండి ధర:
హైదరాబాద్‌లో వెండిని కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యుత్తమ వెండి ధరలను అందించగలరు. అయితే, మీరు వ్యాపారి అయినా లేదా ఇన్వెస్టర్ అయినా వెండిలో పెట్టుబడి పెడితే లాభమేనంటున్నారు నిపుణులు. మీరు వెండిలో అనేక మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు వెండిని భౌతిక రూపంలో కొనుగోలు చేయవచ్చు లేదంటే MCX ద్వారా కూడా కొనుగోలు, అమ్మకంపై కూడా పెట్టొచ్చు.

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000, ముంబైలో రూ.77,600, ఢిల్లీలో రూ.77,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.77,600, బెంగళూరులో రూ.82,000, హైదరాబాద్‌లో రూ.82,000, విజయవాడలో రూ.82,000 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens