Shakunthalam Twitter review What is the love story of Shakunthalam and Dusyantula

Tollywood star heroine Samantha is the movie Shakunthalam directed by successful director Gunasekhar. This movie is based on Abhignana Sakunthalam written by Kalidasa. In this, Sam as Shakuntala, Malayali young hero Dev Mohan as Dusyantha, and stylish star Allu Arjun Garalapatti Arha as Bharathu.

 Arha is going to be introduced to the silver screen as a child actress with this movie. The already released trailer and songs are impressive. Shakunthalam film crew has created interest among the audience by successive promotions and interviews for the last month.

 Famous producer Dil Raju acted as the presenter for this movie. Director Gunasekhar's daughter Neelima Guna produced it. Mani Sharma has given the music for this film. Starring Prakash Raj, Mohan Babu, Gauthami, Madhubala and Ananya Nagella in pivotal roles, the film hit the screens today (April 14). Audiences who have already seen the premiere shows in the US are expressing their views on Twitter.

Telugu version

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో శకుంతలగా సామ్.. దుష్యంతుడిగా మలయాళీ యువ హీరో దేవ్ మోహన్ నటించగా.. భరతుడి పాత్రలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది.

 ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. గత నెల రోజులుగా వరుసగా ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ అంటూ ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేశారు శాకుంతలం చిత్రబృందం. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా.. డైరెక్టర్ గుణశేఖర్ డాటర్ నీలిమ గుణ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల, అనన్య నాగళ్ల కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ఈరోజు (ఏప్రిల్ 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక యూఎస్‏లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens