BRS activists are making large-scale arrangements to celebrate Telangana IT and Municipal Administration Minister KTR's birthday. In this order, TSTS Chairman Jaganmohan organized KTR's birthday celebrations in an innovative way.
The celebrations were held on Sunday at his office in Kukatpally. 18000 notebooks were used to depict the image of KTR. The mosaic art was painted and Jaganmohan and his team members wished him on his birthday.
Speaking on this occasion, Jaganmohan said that he is organizing Gift A Smile program to celebrate KTR's birthday. As part of this program, 18,000 notebooks will be distributed to the students free of cost, he said.
The way KTR is portrayed with notebooks is impressing everyone. The video was shot with the help of a drone. Currently, this video is doing the rounds on social media.
Telugu version
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ టీఎస్ చైర్మన్ జగన్మోహన్ కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు.
కూకట్‌పల్లిలోని ఆయన కార్యాలయంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ బొమ్మను చిత్రీకరించేందుకు 18000 నోట్‌బుక్‌లను ఉపయోగించారు. మొజాయిక్ కళను చిత్రించి జగన్మోహన్ మరియు ఆయన బృందం సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా 18వేల నోటుపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
నోట్ బుక్స్ తో కేటీఆర్ ను చిత్రించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. డ్రోన్ సాయంతో వీడియో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.