Sapota is very good in summer.

With the onset of summer, temperatures are increasing day by day. Sapota is one of the fruits that we get in this summer season. It is very good for health. Similar to mangoes and papayas, sapota is very high in calories. Since sapota is very tasty to eat, it is mostly used in making milk shakes.

 These fruits are rich in vitamin A, B and C. Vitamin C increases immunity in the body. Sapota is rich in minerals like copper, iron, phosphorus, calcium, and niassic. They cure many diseases. Sapota also plays a major role in improving eyesight. The calcium in it helps in strengthening the bones.

Telugu version

వేసవి కాలం ప్రారంభమవడంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక ఈ వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి, పనస పండ్ల మాదిరిగానే సపోటాలో కూడా చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

 ఇక ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సపోటాలో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నియాసిస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక రోగాలను నయం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలోని క్యాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens