Radhe Shyam Closing Collections

" రాధేశ్యామ్ " క్లోజింగ్ కలెక్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి .


నైజం :- 24.51 cr
సీడెడ్ :- 07.44 cr
తమిళనాడు :- 0.91 cr 
కేరళ :- 0.49 cr
కర్ణాటక :- 04.36 cr
నార్త్ ఇండియా :- 10.68 cr
AP & TG :- 54.24 cr 
రెస్ట్ :- 04.28 cr
ఓవర్సిస్ :- 11.45 cr
టోటల్ కలెక్షన్స్ :- 86.81 cr
బ్రేక్ ఈవెన్ :- 200 cr 


ఈ సినిమా ఓపెనింగ్స్ స్లోగా మొదలుఅయ్యాయి. అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది . బ్రేక్ ఈవెన్నుకు చేరుకోవాలంటే 200cr పైగా కలెక్షన్స్ సాధించాలి . కానీ ఈ సినిమా 86 కోట్లు కలెక్షన్స్ మాత్రమే సాధించాయి . ప్రభాస్ డిజాస్టర్ సినిమాను ఖాతాలోకి వేసుకున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens