Pawan Kalyan at Ram Charan Birthday Celebrations..Baboy..Abboy Photo Viral on Social Media.

Mega Power Star Ram Charan entered the film industry as the son of Megastar Chiranjeevi. RRR film directed by director Rajamouli has gained craze as a global star. Charan's performance as Alluri Sitaramaraj in this film not only Indians but also foreigners were impressed. 

Not to mention the number of fans who love cherry all over the world. Today (March 27) is Ram Charan's birthday. Fans are already celebrating their favorite hero's birthday in Telugu states. Sharing rare photos of Charan on social media, wishing their hero a happy birthday. In this sequence, a rare photo of Charan and Pawan is doing the rounds.

Telugu version

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆనతి కాలంలోనే తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటనకు భారతీయులే కాదు.. విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చెర్రీని ప్రేమించే అభిమానుల సంఖ్య చెప్పక్కర్లేదు.

 ఈరోజు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. చరణ్ కు సంబంధించిన అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్… పవన్ కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens