Jagan Sarkar good news for those employees 5 special general holidays are granted

Jagan's government has given good news to outsourcing and contract women employees in AP. Jio No. 39 was issued to enable them to avail five days of special general leave. First regular women employees were given this facility. Due to this, requests came from outsourcing and contract employees.

 With this, the Andhra Pradesh Secretariat Employees Association brought the matter to the attention of CM Jagan. He responded positively and gave green signal. With this, the State Finance Department has recently issued a JIO.

The state government has said that in view of the special health conditions of the employees, 5 additional special casual leaves are being granted.

 Outsourcing and contract women employees working in the government thanked CM Jagan for this. On behalf of the Secretariat Employees Union, Union President Venkatarami Reddy also expressed special thanks to the CM.

Telugu version

ఏపీలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఐదు రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు వినియోగించుకునేలా జీవో నంబర్‌ 39 జారీ చేసింది. తొలుత రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు ఈ సౌలభ్యం కల్పించారు. దీంతో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ నుంచి రిక్వెస్టులు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం  విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన సానుకూలంగా స్పందించి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది.

ఉద్యోగినులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అదనంగా 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో సీఎం జగన్‌కు ప్రభుత్వంలో పనిచేస్తున్న  ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ మహిళా ఉద్యోగులు ధన్యావాదాలు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సైతం సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens