IPL Match Gujarath vs Delhi

గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది . గుజరాత్ టైటాన్స్ 172 పరుగులు చేసింది . 172 పరుగులు చేయడానికి చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ చివరిలో వరుస వికెట్లు పడటంతో 14 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్లు నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు మ్యాథ్యూ వేడ్ 1 (2), శుభమాన్ గిల్ 84 (46) పరుగులు చేశారు. విజయ్ శంకర్ 13 (20), కెప్టెన్ హార్దిక్ పాండ్యా 31 (27) పరుగులు చేసి ఔట్ అయ్యారు . తరువాత వచ్చిన అల్ రౌండర్ రాహుల్ తెవాటీయా 14 (8), అభినవ్ మనోహర్ 1 (2) పరుగులకి ఔట్ అయ్యాడు . డేవిడ్ మిల్లర్ 20 (15), రషీద్ ఖాన్ 0 (1) నాట్ ఔట్గా నిలిచారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens