I did nothing wrong.. Bandi Sanjay's explanation on the comments made on the MLC's poem

Speaking about the TSPSC paper leakage issue, Bandi Sanjay says that BJP has a role. Bandi Sanjay asked how Rajasekhar was selected in TSTS. He criticized the TSPSC board as ineffective. The exam was cancelled.. They expressed anger that they were in a situation where they could not conduct the exam properly.

KTR says that TSPSC is a constitutional body and how will it be abolished.. And ED and CBI are organizations of BJP..? Aren't they constitutional bodies? He asked. Accused of leakage Renuka.. Mother is BRS Sarpanch and her brother is BRS leader. He criticized why they are trying to settle the case. They blamed the government for not being able to find the thieves in TSPSC.

Telugu version

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. బిజేపీ పాత్ర ఉందని అంటున్నారు.. ఎవరి హస్తం ఉందో అరెస్ట్ చేయాలంటూ సూచించారు. బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని ఉద్యోగాలు ఇస్తారు కదా.. TSTSలో రాజశేఖర్ ని ఎలా ఎంపిక చేశారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. TSPSC బోర్డ్ ఎందుకు పనికిరాదంటూ విమర్శించారు. పరీక్ష రద్దు చేశారు.. పరీక్ష సరిగా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

టీఎస్‌పీఎస్‌సీ రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని, ఎలా రద్దు చేస్తామని కేటీఆర్ అంటున్నారు.. మరి ఈడీ, సీబీఐ బీజేపీకి చెందిన సంస్థలా..? అవి రాజ్యాంగ బద్ధ సంస్థలు కాదా..? అంటూ ప్రశ్నించారు. లీకేజీ నిందితురాలు రేణుక.. అమ్మ బీఆర్ఎస్ సర్పంచ్, వాళ్ళ అన్న బీఆర్ఎస్ లీడర్ అంటూ ఆరోపించారు. మరి కేసు ఎందుకు నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. టీఎస్పీఎస్సిలో ఉన్న దొంగలను దొరకబట్టడం చేతకాలేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens