How to boost immunity

Many of us have low immunity which causes us many health problems Deficiency of vitamins causes us health problems. Not taking food on time, lack of proper sleep causes pains all over the body. If we want to be healthy, we will be healthy if we take foods with good proteins and vitamins. Consuming too much alcohol can cause health problems and weaken the immune system.Vitamins and Minerals When our body is low in energy, if we take iron rich foods, we will get some energy. Along with these, these minerals like vitamin B, C, D, help in boosting immunity in our body.

Telugu Version

మనలో చాలా మందికి ఇమ్యూనిటీ తక్కువుగా ఉంటుంది దాని వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి విటమిన్స్  లోపం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు  వస్తాయి. తిండి సమయానికి తీసుకోకపోవడం, సరయిన  నిద్ర లేకపోవడం శరీరమంతా  రోజు నొప్పులు  రావడం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రోటీన్స్ , విటమిన్స్ ఉన్న ఫుడ్స్  తీసుకుంటే  ఆరోగ్యంగా ఉంటాము. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా ఆరోగ్య  సమస్యలు వచ్చి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

విటమిన్స్,  మినరల్స్ మన  శరీరంలో శక్తి తక్కువ ఉన్నప్పుడు వెంటనే మనం ఐరన్ రిచ్ ఫుడ్స్  తీసుకుంటే మనకి కొంత మేరకు శక్తి వస్తుంది.వీటితో పాటు వీటిలో విటమిన్ బి, సి, డి,  వంటి ఖనిజాలు మన  శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో  సహాయపడతాయి.  


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens