Hmmm Clarity has come on Telangana 10th and Inter exam results

We wrote the exams but never got the results..? Now this has become a hot topic among students. Valuation of Tenth and Inter results is going on in present Telangana. Completion of Inter Valuation process as soon as possible in the background of MSET and other exams…. The Inter Board is expected to release the results on May 10.

 Around 9 lakh students of first year and secondary have appeared for the inter exams this time. The present second year students are preparing for MSET, NEET, JEE and other entrance exams aside from inter books. According to the academic calendar 2023-24, the board announced that the inter new academic year will start from June 1 after the summer vacation.

Telugu version

పరీక్షలు అయితే రాసేశాం.. మరి ఫలితాలు ఎప్పుడూ.. ? ఇప్పుడు విద్యార్థుల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ప్రజంట్ తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫలితాల వాల్యువేషన్ కొనసాగుతోంది. ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి…. మే 10వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

 ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ప్రజంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఇంటర్ పుస్తకాలు పక్కనబెట్టి ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. 2023 -24 అకడమిక్‌ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవుల తర్వాత జూన్‌ 1 నుంచి ఇంటర్‌ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని బోర్డు వెల్లడించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens