Low pressure on 7th.Heavy rains are going to fall.The weather department said that a surface trough is covering the coasts of South Coastal Andhra and Tamil Nadu.He said that low pressure is likely to form in the Bay of Bengal on August 7.Rayalaseema and Coastal Andhra will receive heavy rains for 3 days, Adilabad, Sirisilla, Medak, Sangareddy in Telangana will experience heavy rains with thunder and lightning, the Meteorological Department said.
Telugu Version
భారీ వర్షాలు పడనున్నాయి.దక్షిణ కోస్తాంధ్ర , తమిళనాడు తీరాల నుంచి ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఆగష్టు 7 న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.రాయలసీమ, కోస్తాంధ్రలో 3 రోజులు మోస్తారు వర్షాలు , తెలంగాణలోని ఆదిలాబాద్ , సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.