Great entertainment for Ugadi.. Full list of OTT movies this week..

Movies are releasing in theaters every week. But now many people are showing interest in OTT releases. Which movies are streaming on which OTTs this week? Which web series will be released? They are focusing more on those things. And according to the audience's taste, various OTTs are also competing and releasing more movies. 

So this week also a huge number of movies and web series will be available on OTTs. These include Telugu films as well as many English-Hindi films. And this week everyone's eyes are on Shah Rukh Khan's Pathan. Also, Kiran Abbavaram's latest hit Vinaro Bhagyamu Vishnu Katha is also going to be streamed this week. Also, comedy king Brahmanandam is greeting the audience with the movie Panchatantram after many days. 

Telugu version

ప్రతివారం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే ప్రస్తుత చాలామంది ఓటీటీ రిలీజులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? ఏయే వెబ్‌ సిరీస్‌లు విడుదలకానున్నాయి? అన్న విషయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.

 ఇక ప్రేక్షకుల అభిరుచి మేరకు వివిధ ఓటీటీలు కూడా పోటీపడి మరీ సినిమాలు రిలీజ్‌ చేస్తున్నాయి. అలా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో తెలుగు చిత్రాలతో పాటు పలు ఇంగ్లిష్-హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వీక్‌ అందరి దృష్టి షారుఖ్‌ ఖాన్‌ పఠాన్‌పైనే ఉంది. అలాగే కిరణ్‌ అబ్బవరం లేటెస్ట్‌ హిట్‌ వినరో భాగ్యము విష్ణుకథ కూడా ఈ వారమే స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే చాలా రోజుల తర్వాత పంచతంత్రం సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కామెడీ కింగ్‌ బ్రహ్మానందం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens