Good news for the people of AP.. Full 'Family Doctor' from March 15.. Details..

Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy has directed the officials to implement the family doctor concept in the state . It has been announced that the family doctor system will be introduced from March 15. To this extent, Chief Minister Jaganmohan Reddy conducted a review of the Medical and Health Department at his camp office in Tadepalli on Monday.

 Speaking on this occasion, CM Jagan said that the concept of family doctor will be fully implemented from March 15. They want to start at a village clinic on the same day. On this occasion, officials explained to CM Jagan that health services have been provided to 45,90,086 people so far in the family doctor pilot project. Officials said that everything is ready to implement the concept of family doctor in full as per Chief Minister Jagan's orders.

Telugu version
 
రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. అదే రోజు ఓ విలేజ్‌ క్లినిక్‌ వద్ద ప్రారంభించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ పైలట్‌ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించామని ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens