Good news for students in AP.. Money will be deposited in the accounts of the beneficiaries that day.

Government has given good news to students in Andhra Pradesh. Officials announced that the funds of the fee reimbursement scheme will be deposited into the accounts of the beneficiaries of Jagananna Vidyadevena.

 Chief Minister Jagan Mohan Reddy held a meeting with CMO officials on Monday about the schemes being implemented in the state and the programs to be undertaken. Many important decisions were taken on this occasion. The authorities have finalized the dates of assembly meetings, programs to be undertaken in March and April, and schemes to be implemented.

Telugu version

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకం నిధులను జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం సీఎంఓ అధికారులతో సమావేశం అయ్యారు.

 ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీలను అధికారులు ఖరారు చేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens