Godavari Express accident.. Reason to avoid loss of life is the same.

The train is going at a speed of 100 km. What happens if the train derails at that speed? Usually the whole train is scrapped. From near the engine, all the bogies fall on each other or overturn. The same has happened till now. But, that was not the case with Godavari Express. Because of that modern bogies are designed with latest technology. 

These have now saved the lives of Godavari Express passengers. Yes, Godavari Express passengers have averted a major disaster. The train derailed near Bibinagar while coming from Visakhapatnam to Hyderabad. However, being modern bogies, they stopped on the track instead of falling over each other, thus avoiding casualties.

Telugu version

ట్రైన్‌ వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఆ స్పీడ్‌లో రైలు పట్టాలు తప్పితే ఏం జరుగుతుంది. సాధారణంగా అయితే ట్రైన్‌ మొత్తం తుక్కుతుక్కైపోతుంది. ఇంజిన్‌ దగ్గర్నుంచి బోగీలన్నీ ఒకదానిపై మరొకటి పడటమో లేక బోల్తా కొట్టడమో జరుగుతుంది. మొన్నటివరకూ జరిగింది కూడా అదే. కానీ, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విషయంలో అలా జరగలేదు.

 దానికి కారణంగా లేటెస్ట్‌ టెక్నాలజీతో రూపొందించిన ఆధునిక బోగీలు. ఇవే, ఇప్పుడు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల ప్రాణాలను కాపాడాయ్‌. అవును, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా బీబీనగర్‌ దగ్గర పట్టాలు తప్పింది ట్రైన్‌. అయితే, ఆధునిక బోగీలు కావడంతో ఒకదానిపై మరొకటి పడకుండా ట్రాక్‌పైనే ఆగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens