Follow These Tips to get rid of Dark Spots

English Version

Follow these tips to get rid of dark spots on face.

1. Aloe vera

Before you go to sleep, wash your face with aloe vera. Doing this will remove the black spots. Do this daily.

2. Milk

Lactic acid in milk reduces dark spots. Take a bowl of milk and soak a cotton ball in the milk and then apply it on the face. Wash the face after 5 minutes. Do this twice a day.

3. Black tea

After soaking a cotton ball in black tea water... take it and apply it on the face 2 times a day. Wash after some time.

Telugu Version

మొహం పై నల్ల మచ్చలు పోవడానికి  ఈ  చిట్కాలను పాటించండి .

1. కలబంద
మీరు నిద్ర పోయే ముందు, మీ మొహాన్ని కలబందతో ఫేస్ వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు పోతాయి. ఇలా రోజూ చేయండి.
2.పాలు
పాలలో లాక్టిక్ యాసిడ్ నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఒక గిన్నెలో పాలను తీసుకొని కాటన్ బాల్ పాలలో నానబెట్టి, ఆ తరువాత అది మొహం పై రాసుకోండి. 5 నిముషాల తరువాత మొహాన్ని వాష్ చేసుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.
3. బ్లాక్ టీ
ఒక కాటన్ బాల్ ను బ్లాక్ టీ నీరులో ఉంచిన తరువాత ... అది తీసుకొని రోజుకు 2 సార్లు మొహానికి రాయండి. కొంత సేపటి తరువాత వాష్ చేసుకోండి .


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens