Engineering and Diploma Qualification IICT Recruitment 2022 Hyderabad

CSIR-Indian Institute of Chemical Technology, Hyderabad has issued a notification for the recruitment of various posts. Vacancies are being filled in various projects. These posts will be taken on contract basis and will be selected through direct interview. How many vacancies are there in which departments? How to apply? Full details like this are for you..

Vacancies to be filled, qualifications..

  • Total 07 posts will be filled as part of notification.
  • These include Senior Project Associate (01), Project Associate-2 (02), Project Associate-1 (03), Project Assistant (01) vacancies.
  • Candidates applying for the above mentioned posts should have passed B.Tech (Chemical Engineering/Chemical/Civil/Mechanical/Electrical/Safety/Fire Engineering/Biotechnology), Diploma (Engineering & Technology).

Important things..

  • Interested and eligible candidates will have to attend the interview directly.
  • Candidates will be selected based on the merit shown in the interview.
  • Interviews will be held on 05-08-2022 from 1 PM onwards. Interviews will be held at Uppal Road, IICT Colony, Tarnaka, Hyderabad.
  • Based on posts for selected candidates Rs. 20,000 to Rs. 40,000 will be paid.

Telugu Version

హైదరాబాద్లోని సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులను నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (01), ప్రాజెక్ట్ అసోసియేట్-2 (02), ప్రాజెక్ట్ అసోసియేట్-1 (03), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (01) ఖాళీలు ఉన్నాయి.
  • పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్(కెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ సేఫ్టీ/ ఫైర్ ఇంజినీరింగ్/ బయోటెక్నాలజీ), డిప్లొమా(ఇంజినీరింగ్ & టెక్నాలజీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూలను 05-08-2022 తేదీన, మధ్యాహ్నం 1 గంట నుంచి నిర్వహిస్తారు. ఉప్పల్ రోడ్, ఐఐసీటీ కాలనీ, తార్నక, హైదరాబాద్ అడ్రస్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు చెల్లిస్తారు.

Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens