Do taxpayers know these things? This is what the Income Tax Department expects from you.

The Income Tax Department functions under the Central Board of Direct Taxes (CBDT) under the Ministry of Finance. It implements the Savings Tax Act . Various types of taxes are levied and collected accordingly. It also includes income tax. In addition to income tax, corporate tax and direct tax are collected from employees and traders. The same department audits taxes.

 Action will also be taken against those who violate the law. This department has a network across the country. Taxpayers are required to pay taxes every year. The returns have to be filed at the Income Tax Offices in those places or online. In this order, the Income Tax Department expects certain things from the taxpayers. It will strictly implement the respective items. Let's see that..

Telugu version

ఆదాయ పన్ను విభాగం ఫైనాన్స్ మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(సీబీటీడీ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ఆదా పన్ను చట్టాన్ని అమలు చేస్తుంది. దాని ప్రకారం వివిధ రకాల పన్నులు వేసి, రాబడుతుంది. దానిలో ఆదాయ పన్ను కూడా ఉంటుంది. ఆదాయ పన్నుతో పాటు కార్పోరేట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ వంటి వాటిని ఉద్యోగులు, వ్యాపారుల నుంచి తీసుకొంటూ ఉంటుంది. ఇదే విభాగం పన్నులను ఆడిట్ చేస్తుంది. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలనూ తీసుకుంటుంది. 

దేశ వ్యాప్తంగా ఈ శాఖకు నెట్ వర్క్ ఉంటుంది. పన్ను చెల్లింపు దారులు ప్రతి ఏటా విధిగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆయాచోట్ల ఉన్న ఆదాయ పన్ను కార్యాలయాల్లోనూ.. లేదా ఆన్లైన్ లో అయినా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆదాయ పన్నుల శాఖ కొన్ని విషయాలను ట్యాక్స్ పేయర్స్ నుంచి ఆశిస్తుంది. ఆయా అంశాలను కచ్చితంగా అమలు చేస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం..


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens