DJ Tillu Closing Collections

సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి కలిసి నటించిన సినిమా " డీజె టిల్లు " . సినిమా చిన్నది కానీ కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయి దిమ్మతిరిగిపోయింది . డీజె టిల్లు అనే ఒక్క పాటతో ఆ సినిమా అంచనాలు ఆకాశాన్ని అంటాయి . ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆడియన్స్ చేత రీల్స్ లో డాన్స్ చేపించాయి. డీజె టిల్లు టీజర్ నుంచి రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే ఈ విధంగా ఉన్నాయి. 

నైజం - 7.07 cr
సీడెడ్ - 1.79 cr 
AP/ TS - 13.64 cr 
రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.03 cr 
ఓవర్సిస్ - 2.10 cr 
టోటల్ కలెక్షన్స్ - 16.77 cr 
బ్రేక్ ఈవెన్ - 9.20 

మొత్తానికి డీజె టిల్లు బ్రేక్ ఈవెన్ రీచ్ అయి బ్లాక్ బాస్టర్గా నిలిచింది .


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens