Ingredients required
- crabs: Arakilo
- Oil: 1 cup
- Onion cubes: Three
- Tomatoes: Two
- Chili: Four
- Chilli: 1 tbsp
- Coriander powder: Tea spoon
- Coconut shell powder: Tablespoon
- Ginger Garlic Paste: Tablespoon
- Ghee powder: 1 teaspoon
- Yellow: A little
- Salt: Adequate
- Coriander: 1 bunch
Method of making
Step1: First wash the crabs cleanly. Add some turmeric to them and mix.
Step 2: Then add chilli, coconut paste, ginger paste, coriander powder, cumin powder and keep it aside for half an hour to get a good taste.
Step3: Pour oil in another pan and heat it. Add onions and green chillies to it and let it cook, then add tomato pieces and let it cook.
Step 4: Now add the marinated crab pieces with the masala and mix it together, add enough water and let it boil for a minute.
Step 5: After the curry thickens (after the water has reduced), add coriander and stop the stove.
Telugu version
కావలసిన పదార్థాలు
- పీతలు: అరకిలో
- నూనె: 1 కప్పు
- ఉల్లిపాయ ముక్కలు: మూడు
- టమోటాలు: రెండు
- మిరపకాయ: నాలుగు
- కారం: 1 టేబుల్ స్పూన్
- ధనియాల పొడి: టీ స్పూన్
- కొబ్బరి చిప్పల పొడి: టేబుల్ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్: టేబుల్ స్పూన్
- నెయ్యి : 1 టీస్పూన్
- పసుపు: కొద్దిగా
- ఉప్పు: తగినంత
- కొత్తిమీర: 1 కట్ట
తయారు చేసే విధానం
స్టెప్ 1: ముందుగా పీతలను శుభ్రంగా కడగాలి. వాటికి కాస్త పసుపు వేసి కలపాలి.
స్టెప్ 2 :తర్వాత కారం, కొబ్బరి ముద్ద, అల్లం తురుము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మంచి రుచి వస్తుంది.
స్టెప్3: మరో పాన్‌లో నూనె పోసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి.
స్టెప్ 4: ఇప్పుడు మసాలాతో మ్యారినేట్ చేసిన పీత ముక్కలను వేసి కలపండి, తగినంత నీరు పోసి ఒక నిమిషం ఉడకనివ్వండి.
స్టెప్ 5: కరివేపాకు చిక్కబడిన తర్వాత (నీరు తగ్గిన తర్వాత) కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.