CBI notices to YS Bhaskar Reddy once again.. Orders to attend the hearing that day,

The CBI has once again issued notices to YS Bhaskar Reddy, father of YS Avinash Reddy, who is accused in the murder case of former minister YS Vivekananda Reddy. The CBI issued notices under CrPC 160 on Tuesday evening at Bhaskar Reddy's house in Pulivendului. The CBI said in the notice that they will appear for the hearing on the 12th of this month in the guest house of Kadapa Central Jail. Meanwhile, CBI issued notices to Bhaskar Reddy for the first time in the same murder case on 18th of last month.

 However, he said that he could not come to the trial on 23rd of last month due to pre-scheduled events. Bhaskar Reddy. In this background, CBI has once again issued notices. Meanwhile, Bhaskar Reddy's son, MP Avinash Reddy is involved in Viveka's murder caseCBI has already called for investigation twice. Similarly, CM Jagan recently interrogated OSD Krishna Mohan Reddy and Bharti PA Naveen in Kadapa Central Jail. It seems that CBI is likely to question Bhaskar Reddy based on the information given by Avinash and others in this process.

Telugu version

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈమేరకు సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ మంగళవారం సాయంత్రం పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి ఇంట్లో నోటీసులు అందజేసింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో ఈనెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సీబీఐ. కాగా ఇదే హత్య కేసులో గత నెల 18న తొలి సారి భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ముందస్తు కార్యక్రమాలతో ముందస్తు కార్యక్రమాలతో గత నెల 23న విచారణకు రాలేననన్నారు. 

భాస్కర్ రెడ్డి. ఈ నేపథ్యంలో మరో సారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో భాస్కర్‌ రెడ్డి కుమారుడు, ఎంపీ అవినాష్ రెడ్డిలను ఇప్పటికే రెండుసార్లు విచారణకు పిలిచింది సీబీఐ. అదేవిధంగా ఇటీవలే సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి పీఏ నవీన్‌లను కడప సెంట్రల్‌ జైల్‌లో విచారించారు. ఈక్రమంలో అవినాష్, ఇతరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets