Breaking news Vakil Saab 2 is coming

Power Star Pawan Kalyan .. Powerful Comeback .. Vakil Saab avatar will still haunt us. The record created by this movie is still buzzing. It is still resounding on TVs. The shocking news that a sequel is coming to this movie has come out from the mouth of the director. Now Pawan is making everyone happy along with the fans.

 Vakil Saab is a film directed by Venu Sriram and starring Pawan as the hero. This movie, which was a remake of the Hindi movie Pink, got a super duper response at that time. Earned more than 100 crores. Director Venu Sriram said in a recent interview that he is getting ready to make a sequel to such a movie.

Telugu version

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ .. పవర్ ఫుల్ కంబ్యాక్.. వకీల్ సాబ్ అవతార్‌ మనల్ని ఇప్పటికీ హంట్ చేస్తూనే ఉండి ఉంటుంది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటికీ బజ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటీకీ టీవీల్లో రీసౌండ్ చేస్తూనే ఉంటుంది. అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోందనే దిమ్మతిరిగే న్యూస్ … డైరెక్టర్‌ నోటి నుంచే బయటికి వచ్చేసింది. 

ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌తో పాటు అందర్నీ ఖుసీ అయ్యేలా చేస్తోంది. ఎస్ !వేణు శ్రీరామ్ డైరెక్షన్లో.. పవన్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ వకీల్ సాబ్‌. హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టింది. వంద కోట్ల పైబడి కమాయించేసింది. అలాంటి ఈసినిమాకు తాజాగా సీక్వెల్ చేసేందుకు రెడీ అవుతున్నామంటూ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు డైరెక్టర్ వేణు శ్రీరామ్.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens