Auntie bro this is a last minute lineman who wanted to commit suicide on the train tracks

He decided to do it.. but a number saved his life in an unexpected way. Going into the details, a person named Ramesh is working as a lineman in the electricity department in Badvel town of Kadapa district. Due to family quarrels, he committed suicide and decided to kill himself. Before dying, he gave information to his son for the last time through his mobile phone. The family members were shocked when he said that he was away and would commit suicide by falling on the train tracks in a few moments.

That's when Ramesh's son got an idea. He wanted to stop his father's suicide at any cost. Just then a flash of thought came to his mind. He immediately called 100 and gave the information. He begged to save his father somehow. The SI immediately responded after receiving the information. Ramesh along with the staff entered the field to save lives. With technical knowledge, Ramesh found the location of the phone.

It was found to be at the railway track at Kanumalopalli. Hastily went to that place. Ramesh, who was lying on the train tracks and ready to die, was pulled aside and saved his life. A few moments' delay would have left Ramesh's life in the air. Ramesh's life could have been saved as the Siddhavatam police responded promptly and did not neglect their duties. District SP Anburajan congratulated the SI who responded in time and saved Ramesh's life.

Telugu version

అలా చేయాలని నిర్ణయించుకున్నాడు.. కానీ ఊహించని విధంగా ఓ సంఖ్య అతడి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రమేష్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చనిపోయే ముందు తన కుమారుడికి తన మొబైల్ ఫోన్ ద్వారా చివరి సారిగా సమాచారం అందించాడు. తాను దూరంగా ఉన్నానని, మరికొద్ది క్షణాల్లో రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

అప్పుడే రమేష్ కొడుకుకి ఓ ఆలోచన వచ్చింది. తన తండ్రి ఆత్మహత్యను ఎలాగైనా ఆపాలనుకున్నాడు. అప్పుడే అతని మదిలో మెరుపు మెరిసింది. వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. తన తండ్రిని ఎలాగైనా కాపాడాలని వేడుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంటనే స్పందించారు. ప్రాణాలను కాపాడుకునేందుకు రమేష్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. టెక్నికల్ నాలెడ్జ్ తో రమేష్ ఫోన్ లొకేషన్ కనిపెట్టాడు.

కనుమలోపల్లి వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. హడావుడిగా ఆ ప్రదేశానికి వెళ్లాడు. రైలు పట్టాలపై పడి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న రమేష్‌ను పక్కకు లాగి ప్రాణాలను కాపాడారు. కొన్ని క్షణాలు ఆలస్యం రమేష్ ప్రాణం గాలిలో కలిసిపోయేది. సిద్దవటం పోలీసులు సత్వరమే స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉండడంతో రమేష్ ప్రాణాలను కాపాడగలిగారు. సకాలంలో స్పందించి రమేష్‌ను కాపాడిన ఎస్‌ఐని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens