'The producer Chinababu and the director Trivikram liked Keshav, which I did with Nikhil in the past. One day he called and talked to me about it. Years later, Trivikram told me a story point and wanted to make a film on it. He said that Pawan Kalyan liked his idea. Sudheer said that he will soon inform about the release date of the film. But this combination is not set now. Because Pawan currently has four movies in his hands.
The remake of 'Harihara Veeramallu' along with Vinodya Seetam has to be completed under Krish's direction. After these, 'Oji' with Sujeeth and 'Ustad Bhagatsingh' with Harish Shankar are lined up. After completion of these, it is known that there is a possibility of Pawan acting in Sudheer's direction.
Telugu version
‘గతంలో నిఖిల్‌తో నేను తీసిన కేశవ సినిమా నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్‌కి నచ్చింది. ఓ రోజు ఫోన్ చేసి దాని గురించి నాతో మాట్లాడారు. కొన్నాళ్ల తర్వాత, త్రివిక్రమ్ తాను ఓ కథా పాయింట్‌ను నాకు చెప్పి, దానిపై సినిమా చేయాలన్నారు. పవన్ కల్యాణ్‌కు తాను చెప్పిన ఐడియా నచ్చిందన్నారు.
సినిమా ఎప్పుడుంటుందనే సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు’ అని సుధీర్ పేర్కొన్నారు. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయ్యేలా లేదు. ఎందుకంటే పవన్ చేతిలో ప్రస్తుత నాలుగు సినిమాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ తో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి తర్వాత సుజీత్‌తో ‘ఓజీ’, హరీశ్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత సుధీర్ డైరెక్షన్‌లో పవన్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.