Allu Arjun Pushpa Movie has got another Rare Record

Allu Arjun Pushpa Movie has got another rare record. Not to mention how popular this movie's mannerisms have already become. And now the songs have created the same level of sensation. Pushpa music album got 5 billion views. That means literally 500 crore views. Icon star Allu Arjun was the first hero to achieve this feat in Indian cinema. Music by Devi Sri Prasad, Pushpa album did wonders everywhere.

 

Telugu Version

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.  ఇప్పటికే ఈ మూవీ మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. ‘పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘పుష్ప’ ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens