Allu Arjun: Uncle Chandrasekhar Reddy threw a grand party for Allu Arjun. Photos available

పుష్ప' సినిమాతో స్టార్ హీరో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రానికిగాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి బన్నీకి, పుష్ప టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు వెంకట్ కూడా పాల్గొన్నారు. ఈ పార్టీకి  సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets