Allu Arha dubbing video is so crazy..

Not to mention the craze of Allu Arjun as an icon star. Bunny's daughter Allu Arha also gained popularity at a young age as a star kid. Already through social mediaNot to mention the craze of Allu Arjun as an icon star. Bunny's daughter Allu Arha also gained popularity at a young age as a star kid. This cute kid who has already reached everyone through social media is now making an entry on the silver screen as well. Allu Arha will be making her silver screen debut with Sakunthalam starring Samantha. It is reported that Arha will be seen in the role of Bharathu. It is known that the clip of riding a lion in the trailer of the recently released Shakunthalam movie has gone viral on social media. The child looked very cute and beautiful in it. Arha recently started dubbing for her role in the movie Shakunthalam. Allu Arjun posted this on his Instagram stories. Sharing a photo of his adorable daughter dubbing in the studio, Bunny placed a heart symbol on it. Now this photo has become viral on social media. Gunasekhar is directing Sakunthalam movie. The film, which has already completed its shooting, will release worldwide on February 17. The makers are also going to release this movie in 3D. Meanwhile, there is talk that Allu Arha is also acting in 'SSMB28', which is being made by Mahesh Babu-Trivikram combination. But an official announcement is yet to be made regarding this.

Telugu Version

ఐకాన్‌ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక స్టార్‌కిడ్‌గా బన్నీ కుమార్తె అల్లు అర్హ కూడా చిన్న వయసులోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారాఐకాన్‌ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక స్టార్‌కిడ్‌గా బన్నీ కుమార్తె అల్లు అర్హ కూడా చిన్న వయసులోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా అందరికీ చేరువైన ఈ క్యూట్‌ కిడ్‌ ఇప్పుడు సిల్వర్‌ స్ర్కీన్‌ పై కూడా ఎంట్రీ ఇస్తోంది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోన్న శాకుంతలం సినిమాతో అల్లు అర్హ వెండితెరకు పరిచయం కానుంది. ఇందులో అర్హ భరతుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమా ట్రైలర్లో సింహంపై స్వారీ చేస్తున్న క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైన సంగతి తెలిసిందే. అందులో ఎంతో క్యూట్‌గా, అందంగా కనిపించిందీ చిన్నారి. తాజాగా శాకుంతలం సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది అర్హ. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తన ముద్దుల తనయ స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న ఫొటోను షేర్ చేస్తూ దానిపై హార్ట్ సింబల్ ఉంచాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శాకుంతలం సినిమాకు గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్రీడీలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. కాగా మహేశ్ బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న ‘ఎస్ఎస్ఎంబీ28’ చిత్రంలోనూ అల్లు అర్హ నటిస్తోందని టాక్‌. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens