Alert to Tirumala Srivari Devotees... TTD will release a quota of 300rs Darshan tickets for the month of April

TTD has alerted the devotees of Tirumala Srivari. Tirumala Srivara Rs. It made a key announcement regarding the quota of 300 special darshan tickets. It has been announced that the quota of special darshan tickets will be released for the month of April. Officials said that these tickets will be released on 27th of this month . Rs. TTD officials announced that 300 special darshan tickets will be made available online.


The tickets will be made available on the website at 11 am. Officials suggested that the devotees should take note of this and book the tickets. Officials estimate that there is a possibility of huge demand for quota tickets in the month of April in the background of summer vacations. It is informed that the tickets are likely to be completed as soon as possible. Devotees who want to make ticket reservation online should first go to the official website of TTD and click on the tab called Special Entry Darshan Ticket. After that you can book the ticket by entering the relevant details.


Telugu version

తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌ నెలకు గాను ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టికెట్లను ఈనెల 27వ తేదీన  విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించి టికెట్లను బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ నెల కోటా టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో టికెట్లు వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్‌ చేసుకోవాలనుకునే భక్తులు మొదట టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ టికెట్ అనే ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం సంబంధిత వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens