Alert for residents of Telangana.. Chance of heavy rains for next two days.. Yellow alert issued.

The Hyderabad Meteorological Center has revealed that there is a possibility of moderate to heavy rains in Telangana for the next two days. Droni continues from Karnataka to West Vidarbha across Maharashtra. Due to this effect, rains are likely to occur in many areas. 

The Meteorological Department has issued a yellow alert that thunder, lightning and gusty winds are likely to occur in Adilabad, Manchiryala, Peddapalli, Jayasakar Bhupapalalli, Mulugu, Bhadradri Kothagudem, Khammam, Nalgonda, Warangal, Hanmakonda, Janagam, Yadadri Bhuvanagiri, Rangareddy and Hyderabad districts in the next 24 hours.

There is a possibility that similar weather will continue in the state for the next 48 hours. Today and tomorrow, there will be rains with thunder and lightning here and there, the Meteorological Department has announced. In the past 24 hours, 15.6 cm of rain has been recorded in Venkatapuram of Muluguzilla.

Telugu version

తెలంగాణలో మరో రెండురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకూ మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది.

 దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో ఆదిలాబాద్ ,మంచిర్యాల , పెద్దపల్లి, జయశకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ , జనగాం , యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఇక రానున్న 48 గంటలు రాష్ట్రంలో ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో ములుగుజిల్లా వెంకటాపురంలో 15.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens