A big sensation in American political history.. Donald Trump was arrested in the hush money case.

A great sensation has taken place in the political history of America. The former president of the country, Donald Trump, has been arrested in the case of illegal payments to a porn star. Trump was arrested by police in connection with payments he made to porn star Stormy Daniels before the 2016 presidential election. He is likely to be sent to jail soon. Meanwhile, Donald Trump has entered the records as the first former president to be arrested on criminal charges in the history of America. But Trump's arguments are being heard in the Manhattan court for bail. His lawyers say that Trump will get bail soon.

 However, it is said that there is a possibility to impose conditions. In 2006, Donald Trump.. she met at an event.. then porn star Daniels alleged that they had sex in a hotel. The main allegation against Trump is that Trump's lawyer Michael Cohen bribed Daniels a month before the 2016 presidential election to keep the affair secret. However, Cohen Trump dismissed the claim by admitting it was true. The grand jury decided to file criminal charges against Trump in this case. The New York court heard this case last TuesdayIt issued a verdict declaring Donald Trump guilty.

Telugu version

అమెరికా రాజకీయ చరిత్రలో పెను సంచలనం చోటు చేసుకుంది. పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌ అయ్యారు. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డేనియల్స్‌కు జరిపిన డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో ఆయనను జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా అమెరికా చరిత్రలోనే క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే బెయిల్‌ కోసం మాన్‌హట్టన్‌ కోర్టులో ట్రంప్‌ వాదనలు వినిపిస్తున్నారు.. త్వరలోనే ట్రంప్‌కు బెయిల్‌ వస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే షరతులు విధించే అవకాశం ఉందంటున్నారు.

కాగా 2006లో డొనాల్డ్ ట్రంప్.. తాను ఓ ఈవెంట్‌లో కలుసుకున్నామనీ.. ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని పోర్న్ స్టార్ డేనియల్స్ ఆరోపించింది. ఈ వ్యవహారాన్నిరహస్యంగా ఉంచేందుకు ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ట్రంప్‌పై ప్రధాన ఆరోపణ. అయితే, ఇది నిజమేనని ఒప్పుకుంటూ కోహెన్ట్రంప్‌ పరువును బజారుకీడ్చాడు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఇక ఈ కేసును విచారించిన న్యూయార్క్‌ కోర్టు గత మంగళవారం డొనాల్డ్‌ ట్రంప్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens