558 jobs in Singareni.. Notification released in a week.

Director S Chandrasekhar said on Monday (January 30) that the notification for 558 jobs in Singareni will be released by the first week of February.

Director S Chandrasekhar said on Monday (January 30) that the notification for 558 jobs in Singareni will be released by the first week of February. He disclosed this in a press conference held at Kothagudem.

 Out of total posts 277 jobs are filled by unemployed. A written test will be conducted for selection. The remaining 281 posts will be filled through internal recruitment, he said.

Telugu Version

సింగరేణిలో 558 ఉద్యోగాలకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ సోమవారం (జనవరి 30) తెలిపారు..

సింగరేణిలో 558 ఉద్యోగాలకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ సోమవారం (జనవరి 30) తెలిపారు.

 కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. మొత్తం పోస్టుల్లో 277 ఉద్యోగాలు నిరుద్యోగుల ద్వారా భర్తీ చేస్తారు. అందుకు రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens